దానిమ్మ ఆకులు ఈ విధంగా అవుతున్నాయి కారణం ఏమిటి ఏ మందులు వాడాలి
దానిమ్మ ఆకులు పైవిధంగా అవుతున్నాయి ఏ మందులు వాడాలి..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదానిమ్మ ఆకులు పైవిధంగా అవుతున్నాయి ఏ మందులు వాడాలి..
ఆకులలో మార్పు, లార్వాలు..
Akulu bane vunnai varshalu yekkuva vunai ippude ala kailu vasthunai 4nelalu kaivayasu
Kosala daggara black ga vastundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ వెంకట స్వామి రెడ్డి , Cercospora Fruit and Leaf Spot నివారణకు Kitazin 30ml/15లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండివెంకట
0
4 సంవత్సరాల క్రితం
Ok అండి ధన్యవాదాలు..
P
30
4 సంవత్సరాల క్రితం
Jemesbond & vimzel I wdandi . Manchi reaselts chudandi . Mi details pampandi
వెంకట
0
4 సంవత్సరాల క్రితం
మీరు చూచించిన మందులు ఆర్గానిక్ మందులా లేక కెమికల్ మందులా.?
P
30
4 సంవత్సరాల క్రితం
ఆర్గానిక్ మందులు
Gollapalli
0
4 సంవత్సరాల క్రితం
Anduku autunnai danimmaakulu ala
Aedulla
0
4 సంవత్సరాల క్రితం
దానిమ్మ ఈరోజు ఇలా వుంది మందు ఏమియన వాడాలో చెప్పండి
Pillagovela
74
4 సంవత్సరాల క్రితం
Haii Neetha M medam a company medam adhi brand
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Pillagovela Rakesh PL కంపెనీ
Pillagovela
74
4 సంవత్సరాల క్రితం
Tq medam