పూతకు పై విధంగా సన్న తెల్లటి దోమ లాంటిది ఉంది ఏమి చేయాలి ఉంది ఏమి చేయాలి
ఏమి ఏమి స్ప్రే చెయ్యాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఏమి ఏమి స్ప్రే చెయ్యాలి
పంట rest period lo undi ఆకుల మీద మచ్చలు వచ్చి ఆకులు పసుపు రంగులో కి మారుతున్నాయి
ఆకుల్లో మార్పు పండాకులు పడుతున్నాయి.చెట్లు ఆకులన్నీ రాలిపోతున్నాయి.
Eguru kommalu magginatlu unnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ వెంకట స్వామి రెడ్డి ,Whiteflies... నివారణకు Dimethioate 2ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండివెంకట
0
4 సంవత్సరాల క్రితం
మంచిదమ్మా. .. ధన్యవాదాలు.
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
వెంకట స్వామి రెడ్డి గారు ,ధన్యవాదములు
Borradayanadareddy
0
4 సంవత్సరాల క్రితం
వేపనునెలీటరునీటికి5mlచొపునపీచీకారిచెయల