పొటాషియం లోపం - దానిమ్మ

దానిమ్మ దానిమ్మ

E

Dhanimmalo thegulu nivaarana

ఆకులు పసుపుగా మారుతు ఆకులు ఎండిపోతున్నాయి పరిష్కారం చెప్పండి.

2ఆమోదించవద్దు
V

Elisha Janga లక్షణాలైతే Potassium Deficiency లా ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Elisha Janga గారు ,పొటాషియం లోపం ఆకులలో కనిపిస్తుంది ...సంవత్సరం కి ఒకసారి పశువుల ఎరువు వేయండి ...చెక్క బూడిదలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ...MOP ని మొక్క దగ్గర ఎరువుగా వేయండి ...పొటాషియం ను మొక్కలు నాటేటపుడు వేయడం మంచిది ...పొటాషియం ని పిచికారీ చేయడం వలన ఆకులు మాడిపోయే అవకాశం వుంది ...ధన్యవాదములు ..

ఆమోదించండిఆమోదించవద్దు
C

five months pomegranate platnts leaf color and machalu vastunai nevarana chepandi please

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

దానిమ్మ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి