మొక్కజొన్నలో మచ్చల బీటిల్ - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

ఇక్కడ కనిపించే పురుగు మా పొలం లో ఉన్నాది దీనికి తగిన మందుని సిఫారసు చెయ్యండి

మా పొలం లో కంది పంట వేశము కంది పంట ఈప్పుడే మొఘ పూత వస్తున్నది దీనికీ ఇక్కడ కనిపించే పురుగు కు మందులు ఏవి వాడలో చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ మునీంద్రా Spotted Maize Beetle నివారణకు chloropyriphos 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

థాంక్స్ మేడం

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి