పూత పిందె లను పురుగు తింటుంది అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి అక్కడక్కడ చీడ కూడా ఉంది దీనికి ఏ మందు వాడితే బాగుంటుంది
పూత పిందె నిలబడి దిగుబడి ఎక్కువగా రావాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపూత పిందె నిలబడి దిగుబడి ఎక్కువగా రావాలి
పెను పురుగులు వస్తున్నాయ
ఆకులు పచ్చగా మరి కంది పంట ఎండిపోతుంది
పురుగు ఉంది పూత కూడా వర్షానికి రాలి పోయింది మళ్ళీ వీటికి ఏ మందులు కొట్టాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Mandala Madhu Sudhan Spotted Pod Borer నివారణకు Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి Atonik 250ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి