మారుకా మచ్చల పురుగు - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

S

కంది ఆకుముడత లో పురుగు ఉంది? దాన్ని ఎలా నివారించాలి?

కంది వేసి 60 రోజులైంది ఇంకా పూత కి రాలేదు పురుగు కొంచెం ఎక్కువ ఉంది ఆకు బో రాలు పడుతున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Siddu Spotted Pod Borer నివారణకు Fame 40ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Korojan leda ampligo spray cheyandi

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

పురుగు ఉంది ఏ మందు కొట్టాలి

పురుగు ఉంది పూత కూడా వర్షానికి రాలి పోయింది మళ్ళీ వీటికి ఏ మందులు కొట్టాలి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

ఇది ఏం తెగులు అంటారు సర్

తెల్ల దోమ ,యెల్లో కలర్ ఆకులు రావటం

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

పూత పిందె లను పురుగు తింటుంది అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి అక్కడక్కడ చీడ కూడా ఉంది దీనికి ఏ మందు వాడితే బాగుంటుంది

పూత పిందె నిలబడి దిగుబడి ఎక్కువగా రావాలి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి