పేను బంక - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

V

మా పొలంలో అక్కడక్కడ ఇలా వుంది ఏ మందు పిచికారి చేయాలో చేపండి ఇది కొలంబో కంది రకం

అక్కుల కింద మరియు కొమ్మలకు అలా వుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Vijay Kumar Aphids నివారణకు Dimethoate 400ml +chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

ఇక్కడ కనిపించే పురుగు మా పొలం లో ఉన్నాది దీనికి తగిన మందుని సిఫారసు చెయ్యండి

మా పొలం లో కంది పంట వేశము కంది పంట ఈప్పుడే మొఘ పూత వస్తున్నది దీనికీ ఇక్కడ కనిపించే పురుగు కు మందులు ఏవి వాడలో చెప్పండి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

kandi endi pothundi edena parshikaramu chepandi please

chetu akulu era paduthunayi chetu peragatledu

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది చెట్టు మొక్క ఎండి పోవడం జరుగుతుంది.

సగం చెట్టు పచ్చగా సగం చెట్టు ఎండి పోవడం జరుగుతుంది మాకు ఎండిపోవడం జరుగుతుంది ఎందువలన...?

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి