ఫ్లీ పెంకు పురుగులు - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

S

ఎలాంటి పురుగు కనిపించడం లేదు కానీ ఆకుల పై రంధ్రాలు పడుతున్నాయి. 15 రోజుల పంట .కారణం ఏంటి? మరియు దీనికి పరిష్కారం చెప్పగలరు?

ఆకులు మొత్తం రంధ్రాలు పడినవి

1ఆమోదించవద్దు
R

Swamy Chloripipas spray cheynD

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Swamy Flea Beetles నివారణకు chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
L

Mokkajonna Antara pantaga vesaanu.. na Kandi kuda ala oundi.. chloropyriphos spray cheste mokkajonna Ku emaina problem aa

ఆమోదించండిఆమోదించవద్దు
R

Lm Basha Emekadhu

ఆమోదించండిఆమోదించవద్దు
A

nadi ela undi am cheyamattaru pls cheppara

ఆమోదించండిఆమోదించవద్దు
A

a mandu vaduthe baguntadi

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి