కంది 30రోజుల దశ లో ఉంది. ఇలా ఆకులన్ని రంధ్రాలు పడ్తున్నాయి.
దయచేసి నివారణ కి ఏం చేయాలో తెలియచేయండి.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదయచేసి నివారణ కి ఏం చేయాలో తెలియచేయండి.
AAmgoth
చిగురుటకులను ఆకుముడత బారి నుండి కాపాడటం కోసం ఏ మందు వాడాలి.
GGowri
Kandi arraga avutundi a mandulu vadali
SSrinu
Akkulu chutaga vunnay,putha purugu thintunnay
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Srimanth Flea Beetles నివారణకు chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSrimanth
0
4 సంవత్సరాల క్రితం
Is it 50ml or 500 ml . Will you please clarify
Battula
433
4 సంవత్సరాల క్రితం
ALIKA 100ML OR POLYTRIN C 400ML OR AMPLIGO 100ML