మారుకా మచ్చల పురుగు - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

S

Ulleda vundi panta endipothundhi

Verla daggara purugu vundi panta anedhi yendipothundhi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Shankar Nayak Rathod ,Spotted Pod Borer ...నివారణకు emamectin benzoate 80gm/ఎకరా కి పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Can we use emamectin benzoate with neem oil

ఆమోదించండిఆమోదించవద్దు
N

Medam reply please Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

ఆకులు పసుపు రంగులో వచ్చి చనిపోతున్న వి??? దీనికి సొల్యూషన్ చెప్పండి.

ఆకుల్లో మార్పు పసుపు రంగుకి వచ్చి ఎండి పోయ్యి చనిపోవడం జరుగుతుంది .

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

పూత పిందె లను పురుగు తింటుంది అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి అక్కడక్కడ చీడ కూడా ఉంది దీనికి ఏ మందు వాడితే బాగుంటుంది

పూత పిందె నిలబడి దిగుబడి ఎక్కువగా రావాలి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది ఆకుముడత లో పురుగు ఉంది? దాన్ని ఎలా నివారించాలి?

కంది వేసి 60 రోజులైంది ఇంకా పూత కి రాలేదు పురుగు కొంచెం ఎక్కువ ఉంది ఆకు బో రాలు పడుతున్నాయి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి