శనగ పచ్చ పురుగు - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

A

నా కంది 5 అడుగులు పెరిగింది కాని, ఆకు ముడత పురుగులు బాగా ఉన్నాయి.

చిగురుటకులను ఆకుముడత బారి నుండి కాపాడటం కోసం ఏ మందు వాడాలి.

1ఆమోదించవద్దు
N

హాయ్ Amgoth Ramulu Ramulu ,Gram Pod Borer ...నివారణకు coragen 60ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Emomectin benzoate vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
P

Lima oil benzoate vadandi

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి