శనగ పచ్చ పురుగు - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

R

పంట లోని మొలకలు ఈ రకంగా ఐనతారువత ఎండిపోయి ఉన్నాయి పైన ఫొటో లో చూపిన పురుగు ఉంది నివారణ మార్గం చెప్పండి

కంది పొలంలో చిన్న చిన్న పొరుగులు

1ఆమోదించవద్దు
N

హాయ్ R N ,Gram Pod Borer ...coragen 60ml/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Nuvan.spree

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

ఎలాంటి పురుగు కనిపించడం లేదు కానీ ఆకుల పై రంధ్రాలు పడుతున్నాయి. 15 రోజుల పంట .కారణం ఏంటి? మరియు దీనికి పరిష్కారం చెప్పగలరు?

ఆకులు మొత్తం రంధ్రాలు పడినవి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

ఆకును పురుగు మందు కావాలి

ఆకును పురుగు మందు కావాలి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పంట బాగా పూత దశలో ఉన్నది.చిన్న కాయలు అవుతున్నాయి.

పుష్పం ను పై నుండి పురుగు రంధ్రం చేసి లో పలికి ప్రవేశిస్తుంది.. నాణ్యత కలిగిన మందు తెలియచేయండి

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి