చిక్కుడులో ఆకు మడత పురుగు - కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

U

కది పంట మొక్క ఆకులు ముదాలగా మరినవి అలాగే ఆకులకు తెల్లమచ్చలు వచ్చినవి నివారణ తెలుపండి

కది మొక్కలకు ఆకుముడత తెల్లమచ్చలు వాచవి నివరణతెలుపండి

32
n

సమాదానం చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు

బావిస్టన్ "+క్లోరిపైరఫాస్ పిచికారీ చేయండి

5ఆమోదించవద్దు
V

హాయ్ ప్లాంటిక్స్ కు స్వాగతం . మీ కంది పంటను ఆకుముడత పురుగు ఆశించింది. నివారణకు క్లోరిఫిరిఫాస్ 2.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంఆకు మడత పురుగు ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

pai dhaniki samadhanam cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ రవి , మీ పంటను ఆకుముడత పురుగు ఆశించింది. నివారణకు క్లోరిఫైరీ ఫాస్ 2.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి