Naa 10acr mirchi lo ela chetlu.....
Mirchi chetlu endhi pothunai m cheyali ardham kavadam ledhu.naa chuttu pakkala polam lo kuda ela nee motham chachi poinai.eppudu naa pantaku vachindhi please ela Aina miiree nannu kapadali please...... Please ....... Miku m Aina theluste naa whatsapp ki message cheyandi pleace....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Biksham Fusarium Wilt Ridomil gold 200gm/ఎకరా కి మొక్కలు మొదల్లో పోయండి... నీరు ఎక్కువ పెడితే పక్క మొక్కలు కి సోకె అవకాశం ఉంది
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKrishna
52
3 సంవత్సరాల క్రితం
Due to thrips Groundnut bud necrosis virus
D
632
3 సంవత్సరాల క్రితం
Neruda 9 days patandi chatu modalo caper+plantamicin Dupont vari caper nu vaddandi
Biksham
16
3 సంవత్సరాల క్రితం
Neetha M madam pesticide or fungicide (ridomil gold) adhi use cheyali madam
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
Biksham Fungicide...