చిల్లీ సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

ఆకులు ముడుచుకుపోయి మొక్క ఎదుగుదల లేదు మొక్క నాటి 21 రోజు అవుతుంది నారుతో కలిపి మొక్క వయస్సు 60 రోజులు

ఈ సమస్యకి పరిహారం చెప్పగలరు మొక్క ఏపుగా పెరగాలి అంటే ఎం మందులు వాడాలి తెగుళ్లను మరియు అకు ముడత పోవాలంటే ఏం చేయాలి

1ఆమోదించవద్దు
A

Tripes na Romã Cercosporiose da Pimenta తక్కూరి జనార్ధన్ రెడ్డి ☝️☝️

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

If you click on the green hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 🤠🌱

ఆమోదించండిఆమోదించవద్దు
R

మిరప మొక్కలు కి ఆకుముడత తెగులుకి ఎ మందు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి