Mokkalu chanipotunayee and mudatha undhi
Good morning to all Dear madam/sir Memu chilli panta (Naatu)rakam vesamu 35 days aindhi mokkalu 10 percent chanipotunavi nenu coper oxi clodire mokka ki ichanu (10 days) aindhi.and mudatha ki pegasis use chesanu 1 week back aina kodhiga mudatha undhi.. deniki nivarana telupagalaru 🙏
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Jay Ridomil gold 200gm/ఎకరా కి మొదళ్ళు బాగా తడిచేలా స్ప్రే చేయండి Chilli Thrips Broad Mite నివారణకు oberon 160ml + Fipronil 360ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిJay 3
3 సంవత్సరాల క్రితం
Thank you madam Ridomil gold mokka modhallo glass tho poyachana Neetha M