పండు మిరపలో కోవనేఫోరా  ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

U

మిరప లో ఇలా కొమ్మ ఎండు తెగులు వచ్చింది దానికి క్యాబ్రియోటాప్ వేసినాము తగ్గలేదు దాని నివారణ కోసం తగిన మందులు చెప్పవలయను

మిరప లో ఇలా కొమ్మ ఎండు తెగులు వస్తుంది దానికి క్యాబ్రియోటాప్ వేసినాము తగ్గలేదు దాని నివారణకు తగిన మందులు చెప్పవలెను

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Upputuri Sunil Kumar Wet Rot నివారణకు Thiophanate methyl 200gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Tq madam

ఆమోదించండిఆమోదించవద్దు
U

Thanks maydam

ఆమోదించండిఆమోదించవద్దు
U

M

ఆమోదించండిఆమోదించవద్దు
U

మిరప లో థామరపురుగు నివారణకి తగిన మందులు తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప కాయలు పండ్లు పండే సమయానికి ఈ కుల్లు తెగుళ్ల వల్ల చాలా పంట నష్ట పోయాను కొట్టని మందులు లేవు అన్నట్టుగా ఉన్నది న పరిస్థితి.దీనికి ఎం మందులు వాడితే బాగుంటుంది???

ఈ తెగులు వల్ల 50 సంచుల కాయ కు 20 సంచుల కాయ తాలు కాయనే వచ్చింది plz. దయచేసి చెప్పండి...

కాప్సికమ్ మరియు మిరప

దీనికి ఏ మందు కొట్టాలి ?

ఆకు నల్లగా మారి రాలిపోతుంది

కాప్సికమ్ మరియు మిరప

మ పొలంలో చాలవరకు అని మొకలు ఇలాగే వునాఇ

ఆకులు పచ్చ బడుతునాఇ, ఎదుగుదల తకువగా వుంది

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి