మిరపలో తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

K

తామర పురుగులు మరియు నలుపుతో కూడిన గోధుమ రంగు చిన్న పురుగులు ఆకుల కింద పైన మరియు పూతలో అధికంగా ఉన్నవి ...

ముదురు ఆకులు అడుగు భాగం ఇటుక రంగులోను మరియు లేత ఆకులు తామర పురుగులు వల్ల పైకి ముడుచుకొని రాగి రంగు లో కనిపిస్తున్నాయ్ ..పూత లో కూడా నల్లని మరియు గోధుమ రంగు రెక్కల పురుగులు ఉన్నాయి ..

ఆమోదించండిఆమోదించవద్దు
D

Beyar vari

ఆమోదించండిఆమోదించవద్దు
D

Confidar reejent kalipi spery cheyyamdi

ఆమోదించండిఆమోదించవద్దు
D

Pegasus kuda vadamdi

ఆమోదించండిఆమోదించవద్దు
K

Neetha M please look at into pics and description added by me and suggest pesticides according

ఆమోదించండిఆమోదించవద్దు
K

Sanjeev please look at into and suggest me pesticides accordingly.this is a serious problem in our sorrouding area including by me.

ఆమోదించండిఆమోదించవద్దు
K

Please confirm this insecticide.it is moving across plant including flower and damage total crop

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Krishna Chilli Thrips నివారణకు Delegate 196ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

delegate,tracer and regent gold spraying done with Pegasus.Still this insecticide living in flower and moving around tree.plz confirm is this thrips

1ఆమోదించవద్దు
N

Krishna Yes.. This is thrips damage

ఆమోదించండి1
K

Neetha M suggest me pesticides .today sygenta Alika spraying done

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి