మిరప తోట లో ఈ కీటకం వల్ల జరిగే నష్టం ఎటువంటిది
పెసర చేను లో కూడా ఈ విధంగా పురుగు ఆశించింది దీని వలన జరిగే నష్టం నివారణ చర్యలు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపెసర చేను లో కూడా ఈ విధంగా పురుగు ఆశించింది దీని వలన జరిగే నష్టం నివారణ చర్యలు
Marchi plant lo yendi thegulu vasthunai sagam komma akkulu deniki nevarana charyalu telupagalaru 🙏🙏 deni valana vasthundhi
మిరప నారు వయసు 35 రోజులు. పైన చూపించిన విదంగా చిన్న,చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పిఢీ ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోయి మొక్క చనిపోతుంది. దీనికి నివారణ ఎలా
ముడత ఉన్నది ఎరుపు ఉన్నది ఎదుగుదల లేదు అధిక వర్షాల వల్ల... ఇలా అయి ఉంటుందా... పరిష్కారం తెలియజేయగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Somaiah Inthala Red Cotton Bug నివారణకు chloropyriphos 400ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి