నమస్కారం NEETHA మేడం గారు మా మిరప తోట లో ఆకులు క్వాలిటీ లేదు పూత పిందె సరిగ్గా రావట్లేదు ఆకులు గోగ్గిరిగా ఉన్నాయి. ఆకు మంచి క్వాలిటీ వచ్చేటట్లు పూత బాగా ఉండేటట్లు సలహా చెప్పండి.
మంచి క్వాలిటీ ఉండేటట్లు మందులు పేరు చెప్పండి మేడం గారు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమంచి క్వాలిటీ ఉండేటట్లు మందులు పేరు చెప్పండి మేడం గారు
MMasaipeta
ఆకులు ఎండి పోతూనేఉన్నాయి మళ్ళీ వాడి పోతోంది
BBanoth
Dini gurinchi clarity ga explanation evvandi asalu ala enduku vastai
Aakulu veladai 2 rojulanunchi vana paduthundi deeniki pariskaram cheppandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ రోశయ్య Chilli Thrips Fipronil 360ml, మరియు Atonik 200ml,/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి