నమస్కారం నీతా మేడం గారు మా మిరప తోట లో మీరు పెట్టిన తర్వాత ఇలా ఎండిపోతున్నాయి దయచేసి సలహా ఇవ్వండి
ఎందుకు చని పోతున్నారు అర్థం కావట్లేదు మొక్క మొదలో ట్రైకోడెర్మా విరిడి, కాపర్ నీళ్లు, metalaxyl నీళ్లు పోసాము అదేవిధంగా sudomonas ని వేప పిండి+ కార్బన్ తో కలిపి సళ్ళ మధ్యలో చల్లినాము. నీరు పెట్టేటప్పుడు ట్రైకోడెర్మా విరిడి sudomonas లిక్విడ్ ఇచ్చాము, అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు.
Tufail
443264
3 సంవత్సరాల క్రితం
Dear రోశయ్య how are you welcome to plantix community dear check the symptom with Fusarium Wilt dear
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిTufail
443264
3 సంవత్సరాల క్రితం
Apply aliette (fosetyle almonium) or thiophanate methyle in flood method రోశయ్య రోశయ్య
Vinod
41
3 సంవత్సరాల క్రితం
Capton 75