ఫుసారియం విల్ట్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

నమస్కారం నీతా మేడం గారు మిరప మొక్కలు వేరుకుల్లి వడలి పోతుంది. దీని నివారణకు మొదళ్ళ దగ్గర కాకుండా స్ప్రేయింగ్ విధానంలో ఏమైనా మందులు ఉంటే చెప్పండి ప్లీజ్.

ఎందుకంటే మిరప మొక్కలు బాగా పెరిగి సాళ్లలో నడవడానికి వీలులేకుండా పోయింది.

1ఆమోదించవద్దు
N

హాయ్ రోశయ్య Problem వేర్లు దగ్గర ఉండడం వాలన మొదళ్ళు తడిచేలా స్ప్రే చేయమని చెప్తాము

ఆమోదించండిఆమోదించవద్దు
B

Taqat

ఆమోదించండిఆమోదించవద్దు

THANK U Neetha M MADAM

ఆమోదించండిఆమోదించవద్దు
A

Murcha de Fusarium రోశయ్య If you click on the green hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. 🤠🌱

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి