పండు మిరపలో పక్షి కన్ను తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

V

మిరప పంట లో ఈ రకం వైరస్ నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలీ

తేజ రకం మిరప పంట లో మొక్కలు సరిగ్గా చిగురు రావడం లేదు, ఈ రకం వైరస్ మొక్కలలో ఎక్కువగా ఉంది ఈ సమస్య కు పరిష్కారం తెలపాలని కోరుతూన్నాను, అలాగే మొక్కలు బాగా పెరగడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పగలరూ

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Venkatesh Anthracnose of Pepper నివారణకు Nativo 120gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి sir

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి