పూత ఎర్రగా రాలిపోతుంది కాయ నిలబడటం లేదు
తెల్ల దోమ పచ్చ దోమ ఎక్కువగా ఉంది దాన్ని ఎలా నివారించాలి అక్కడ అక్కడ పురుగు కూడా కనిపిస్తుంది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండితెల్ల దోమ పచ్చ దోమ ఎక్కువగా ఉంది దాన్ని ఎలా నివారించాలి అక్కడ అక్కడ పురుగు కూడా కనిపిస్తుంది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది
Cutting the plant under the soil in chilly
Mirapa akulaku bokkalu padde em mandhu vadali
Erupu . Growth kosam mandulu chepadu
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ B.Veeresh Leafhoppers and Jassids Whiteflies నివారణకు SLR 525 అనే మందు 450ml/ఎకరా కి స్ప్రే చేయండి..
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిB.Veeresh
1
3 సంవత్సరాల క్రితం
ఇది ఏ కంపెనీ చెప్పగలరా
Praveen
11
3 సంవత్సరాల క్రితం
GSP company
Janardhan
0
3 సంవత్సరాల క్రితం
Activator 250 ml 10 dabba laku vastundhi.
Janardhan
0
3 సంవత్సరాల క్రితం
Deninundi dhooma and nalli kids pootundhi. Chetu kuda perugutundhi.
Mahender
28
3 సంవత్సరాల క్రితం
బ్రో పుత రాలకుండా బేయర్ వారి ప్లనోపిక్స్ కొట్టండి బట్ 16 లీటర్ నీటిలో 5ml మాత్రమే యూజ్ చేసుకోవాలి