బాక్టీరియల్ విల్ట్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

V

ఏ మందు కొట్టాలి ఫ్రెండ్స్

మిరప చెట్లు అన్ని ఇలానే అవుతున్నాయ్

1ఆమోదించవద్దు
N

హాయ్ Vankudoth ఈశ్వర్ Fusarium Wilt Trichoderma viride నీ వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
T

Dear Vankudoth ఈశ్వర్ how are you i am agreed with above suggestion dear

5ఆమోదించవద్దు
T

Have a look on Bacterial Wilt also dear it will be more effective to use copper+trichoderma will be helpful dear 👌👌

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

తగ్గిందా bro

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిర్చి పంటలో తెల్ల దోమ పచ్చ దోమ పురుగు ఉంది ఏం మందు స్ప్రే చేయాలి చెట్టు పెరుగుదలకు ఏ మందు స్ప్రే చేయాలి

తెల్ల దోమ పచ్చ దోమ పురుగు చెట్లు పెరుగుదలకు ఏం మందులు స్ప్రే చేయాలి

కాప్సికమ్ మరియు మిరప

తలమాడు మిరపలొ తెగులు ఎ మందులు వాడాలి

ముడత చెట్టు తలబాగానమాడిపోవడం ఆకురాలిపోడం పసురంగుల మారుతుంది

కాప్సికమ్ మరియు మిరప

మిరప తోటలో ఇలా అవుతున్నాయి ఏమి చేయాలి

మిరప తోట లో ఇలా ఆకులు మాడిపోయి చెట్లు చనిపోతున్నాయి . ఏవిధంగా కంట్రోల్ చేయవచ్చు దయచేసి తెలుపగలరు 🙏🙏🙏

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి