హెలికోవేర్పా గొంగళి పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

నీతా మేడం గారు మా మిరప తోటలో కాయ మొదట్లో బెజ్జాలు పడి పిందెలు రాలుచున్నవి. అలాగే కాయ వంపు తిరిగింది.

మిరప తోటలో కాయ మొదట్లో బెజ్జాలు పడి పిందెలు రాలుచున్నవి. అలాగే కాయ వంపు తిరిగింది.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ రోశయ్య Helicoverpa Caterpillar నివారణకు Benevia 240ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
D

Purughu manchu vaddandi coragen or procilani ni vaddandi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Fmc vari marshal vadandi kayalu vampu ravu koragen vadandi purugu nivaranaku

ఆమోదించండిఆమోదించవద్దు
R

Pinde ralakunta agromin max ,vankara kayalaku ampligo or lamda or marshal or alanto & desis or triser

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Leafs ila tellaga, pasupu ranguloki maradaniki karanam emity, chetlu kooda ettu peragaledu

Ila oka 10chetlu akkadakkada unnayi. Rendu sarlu uraka ettadam valla ila emaina indha. Chetlu ettu peragataniki, ee pasupu rangu vyadi taggadaniki nivarana cheppandi

కాప్సికమ్ మరియు మిరప

Mirapa baga growthing ravalante a mandhu vadali

Mokka chigusulu ravantey a mandhu moral

కాప్సికమ్ మరియు మిరప

మిరప తోట మొత్తం ఆకులు రాలిపోతున్నాయి, ముదురు గోధుమ రంగులో చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, చెట్టు మాడి పోతుంది

మిరప తోట మొత్తం ఆకులు రాలిపోతున్నాయి, ముదురు గోధుమ రంగులో చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, చెట్టు మాడి పోతుంది, సలహాల మేరకు 13-00-45 మరియు యూరియా కలిపి 7 రోజుల క్రితం పిచికారి చేసాము కాని ఏటువంటి మార్పు లేదు, దయచేసి ఈ సమస్యకు సరిపడు మందులను సూచించ గలరు.

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి