ముడుత బాగా ఉంది పైన ఉన్న మందు కొట్టాను పనిచేస్తుందా తగ్గుతుందా చెప్పగలరు ప్లీజ్
ముడుత బాగా ఉంది రోజురోజుకు పెరుగుతుంది పైన మందులు ఈరోజు కొట్టాను పనిచేస్తాయా తగ్గుతుందా
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిముడుత బాగా ఉంది రోజురోజుకు పెరుగుతుంది పైన మందులు ఈరోజు కొట్టాను పనిచేస్తాయా తగ్గుతుందా
Akulu vangipovadam, kandam balamga lekapovadam,
Elanti mandhulu vadali medicine names on pettandi
Reply please D-Virus spray cheste baguntunda
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Shiva
132
3 సంవత్సరాల క్రితం
Idi kribdhi mudatha brother. Godrej company HANABI ane mandhu spray cheyandi. Maa mirapa lo kuda akkada akkada vunnapude spray chesanu. Baga recovery ayyindi. Kotta chiguru vachindi.
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ వెంకన్న భుక్య Chilli Thrips పై ముడుతకి మీరు పెట్టిన మందులు పనిచేస్తాయి Broad Mite కింద ముడుత కి Oberon ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva
132
3 సంవత్సరాల క్రితం
Ide
వెంకన్న
374
3 సంవత్సరాల క్రితం
Shiva Prasad Neetha M tnku to all
+yellaiah916304811830
550
3 సంవత్సరాల క్రితం
అబార్షన్ స్ప్రే చేయండి
Vanavasam
789
3 సంవత్సరాల క్రితం
వెంకన్న భుక్య super ga panichesthai
Nagaraju
1927
3 సంవత్సరాల క్రితం
use APPLE PAGER DANFURON
Venkateswarlu
230
3 సంవత్సరాల క్రితం
Abacine or oberon+regent
Kumar
60
3 సంవత్సరాల క్రితం
అది సిల్వర్ ముడతలు, Pegasus మరియు police పొడి వాడండి
Ravi
534
3 సంవత్సరాల క్రితం
Regent Oberon kottandi tharvatha Pegasus kottandi.tharvatha traizophos kottandi clear authundi..
Mallikharjunarao
81
3 సంవత్సరాల క్రితం
Abacine or pasmet spary
Vijaykumar
102
3 సంవత్సరాల క్రితం
Ravi ana growthing baga ravali a mandhu kotali ana
Ravi
534
3 సంవత్సరాల క్రితం
Vijaykumar nova company mithr and neem oil kalipi kottandi.....after 4 days sumiprempt and copper kottandi.....my what's app num ....photos share cheyandi9618519595