మిర్చి పంటలో తెల్ల దోమ పచ్చ దోమ పురుగు ఉంది ఏం మందు స్ప్రే చేయాలి చెట్టు పెరుగుదలకు ఏ మందు స్ప్రే చేయాలి
తెల్ల దోమ పచ్చ దోమ పురుగు చెట్లు పెరుగుదలకు ఏం మందులు స్ప్రే చేయాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండితెల్ల దోమ పచ్చ దోమ పురుగు చెట్లు పెరుగుదలకు ఏం మందులు స్ప్రే చేయాలి
బాగా తెల్ల దోమ ఉంది అక్కడాకాడ ఈగురు మరియు పూత కొమ్మలు మడుతున్నాయ్
ఆకులు ఎండిపోతున్నాయి దీని వలని మిరప దిగుబడి తగ్గిపోతున్నాయి
Mirapa lo macha tegulu vachi akkula ralipotunayi growth ku mandulu chepandi mokkalu nati one month avutundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Ajay 308
3 సంవత్సరాల క్రితం
తెల్ల దోమ నివారణకు Pegasus అనే మందు.... మొక్క పెరుగుదలకు Isabion అనే మందును పిచికారీ చెయ్యండి..
D. 424
3 సంవత్సరాల క్రితం
Ajay Reddy దోమకి పురుగుకి పనిచేస్తుందా Pegasus
Raghavendra 855
3 సంవత్సరాల క్రితం
Benovia+corogen+fantac
Sk.John. 31
3 సంవత్సరాల క్రితం
Pegasus. Ok
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ D. వీరన్న Whiteflies SLR 525 అనే మందు ఎకరా కి 500ml ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిD. 424
3 సంవత్సరాల క్రితం
Neetha M మేడం ఈ మందు దేనికి పని చేస్తుంది
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
D. వీరన్న దోమలు కి చాలా బాగా పనిచేస్తుంది
Mallikharjunarao 81
3 సంవత్సరాల క్రితం
Tallster