Dhiniki nivarananu cheppandi.
Akulanu thintundi nd holes chestu ndi.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulanu thintundi nd holes chestu ndi.
తేజ రకం మిరప పంట లో మొక్కలు సరిగ్గా చిగురు రావడం లేదు, ఈ రకం వైరస్ మొక్కలలో ఎక్కువగా ఉంది ఈ సమస్య కు పరిష్కారం తెలపాలని కోరుతూన్నాను, అలాగే మొక్కలు బాగా పెరగడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పగలరూ
Dhiniki yemi mandhu vadali chepandi
Leaves are become yellow,plant become dull?
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ K. Murali Tobacco Caterpillar నివారణకు Lambda 200ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్ను ఉచితంగా పొందండిK.
6
4 సంవత్సరాల క్రితం
Mirchi plants nati e roju ki 6 days avuthundi. Tobacco caterpillar ki lamda vadamantara mom
Bommireddy
11
4 సంవత్సరాల క్రితం
Bro dhiniki nivarana cheppandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
K. Murali ముందు గా chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bommireddy Thirumalareddy Tobacco Caterpillar నివారణకు Lambda లేదా chloropyriphos ని స్ప్రే చేయండి
Raghavendra
855
4 సంవత్సరాల క్రితం
Corogen
K.Prasadarao
29
4 సంవత్సరాల క్రితం
Atraban or reman
Kishor
0
4 సంవత్సరాల క్రితం
Varam ala pani chethudi chapadi4867