ఆకులు కొంచెం ఎండిపోయినట్లుగా కనిపిస్తున్నాయి అది కూడా అక్కడే అక్కడే మొక్కలు మొక్క నాటి 20 రోజులు . ఇప్పటివరకు ఎలాంటి మందు పిచికారి చేయలేదు. ఎలాంటి మందులు పిచికారి చేయాలి
ఆకులు కొంచెం పైముడత. ఆకుల్లో చిన్న రంధ్రాలు కొంచెం రంగు మారటం
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు కొంచెం పైముడత. ఆకుల్లో చిన్న రంధ్రాలు కొంచెం రంగు మారటం
మొక్క కాడం లో గడ్డ ల మారి మొక్క విరిగి పోతుంది ఎం చేయాలి
RANGULO marpu ravadam ledhu kitakalu vundhi
Aaakulu Anni kindaku vangi poyai mokka chala week ga aipoindi nadi total land 5 acres Anni mokkalu anthe vunnai plz clarity iavndi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ కోటేశ్వర నాయక్ Flea Beetles నివారణకు Dinotefuran 250gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండికోటేశ్వర 6
3 సంవత్సరాల క్రితం
Thanq medam. For Your suggestion. It works on chilli plant.