హెలికోవేర్పా గొంగళి పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

మిరప కాయలు ఇలా అవుతున్నాయి దయచేసి చెప్పండి వీటికి ఎం మందులు వాడాలో తెలుపగలరు ఈ మొక్కలు నాటి రెండు నెలలు అవుతుంది ఇంకా చెట్లకు పై ముడుత కూడ వుంది మొక్కలు సరిగా ఎదగడం లేదు

దయచేసి సమస్యకు పరిష్కారం తెలుపగలరు ఎం మందులు వాడాలో తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi పులి సంతోష్ గౌడ్ Helicoverpa Caterpillar నివారణకు emamectin benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
D

Castodiy

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి