మిరపలో తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

M

మొక్కలు వేసి 10 రోజులు అవుతుంది యే మందు స్ప్రే చేయాలి.

సల్ఫర్ ఎక్కువ స్ప్రే చేస్తే ఎమైన ప్రాబ్లమ్స్ ఉంటుందా. అక్కడక్కడా పురుగు ఉంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Manoharreddy Chilli Thrips నివారణకు Fipronil 360ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

సల్ఫర్ ఎక్కువ మోతాదులో స్ప్రే చేస్తే ఎమైన ప్రాబ్లమ్స్ ఉంటుందా మేడం

1ఆమోదించవద్దు
N

Manoharreddy ఏది మోతాదుకు మించి వేసిన కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది

ఆమోదించండిఆమోదించవద్దు
M

సల్ఫర్ ఎంత స్ప్రే చేయాలి 1.5 ఎకరానికి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Manoharreddy Sulphur అవసరం పెద్దగా ఉండదు ..లోపం కనిపిస్తే తప్ప ఇది వేయాల్సిన అవసరం ఉండదు ..

ఆమోదించండిఆమోదించవద్దు
M

ఎ లోపనికి use చేస్తారో చెప్పగలరా మేడం

ఆమోదించండిఆమోదించవద్దు
N

Manoharreddy Sulfur Deficiency ఈ లింక్ క్లిక్ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
M

ధన్యవాదములు...

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప పంట లో ముడత చాలా ఎక్కువగా ఉంది. పోవడానికి ఏ మందు వాడితే మంచి ఫలితం ఉంటుంది. భూమి లో ఉన్న విటమిన్ తగ్గిపోవడం వల్ల ముడత వస్తుందని నా సందేహం... ఇందుకు సంబంధించిన వివరాలను తెలపాలని కోరుతున్నాను.......

ఆకు బాగా ముడుచుకొని పోతుంది.....

కాప్సికమ్ మరియు మిరప

నా మిరప తోట లో చుక్క వస్తుంది దీనికి నివారణ చెప్పగలరు

నా మిరప తోట లో చుక్క వస్తుంది దీనికి నివారణ చెప్పగలరు దీనికి మందు పేరు చెప్పగలరు

కాప్సికమ్ మరియు మిరప

mirchi thota kinda nunchi endi pothunadi e mandu kottalo cheppandi??

thota lo akkada chettlu kinda nunchi paida ka endi pothunadi e manduvl koitt lo cheepandi ???

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి