మా మిర్చి పంటలు పై ముడతలు ఏ మందు వాడాలి చెప్పండి
మిర్చి తోటలో ఆకు ముడతలు వస్తున్నాయి అలాగే ఆకులు ఎరుపు రంగు వస్తున్నాయి.వాటికి కవకలిసిన మందులు తెలపండి
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిర్చి తోటలో ఆకు ముడతలు వస్తున్నాయి అలాగే ఆకులు ఎరుపు రంగు వస్తున్నాయి.వాటికి కవకలిసిన మందులు తెలపండి
Akullo marpu keetakaalu thegullu sarigga ledhu
Deniki Mandu cheppagalra
నా తోట లేత ఎరుపు రంగులో ఉంది ఇది నలుపు రంగులో రావాలి అంటే ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Bhukya.Mallesh పై ముదుత ఉంటే Fipronil 360ml/ఎకరా కి స్ప్రే చేయండి Chilli Thrips కింద ముడుత ఉంటే Oberon 160ml/ఎకరా కి స్ప్రే చేయండి Broad Mite
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి