మెగ్నీషియం లోపం - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

పై తెగులుకు ఏ మందును పిచికారి చేయాలి

ఆకులుముడుచుకొని ఎండిపోయిరాలిపోవుతా మొక్కఎదుగుదల ఆగిపోతుంది

1ఆమోదించవద్దు
N

హాయ్ సుధకారుపౌల్ Magnesium Deficiency నివారణకు మెగ్నీషియం స్ప్రే చేయండి ,దీనితో పాటు Formula 7 ని స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
Y

Neetha M farmula 7 ante emetee

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Y Srinivasreddy Formula 7 అనేది nutrient సప్లయర్

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి