మిరప వేస్ 25 రోజులు అవుతుంది మొదట ఎరుపు ఉన్నది ఎదుగుదల లేదు
ముడత ఉన్నది ఎరుపు ఉన్నది ఎదుగుదల లేదు అధిక వర్షాల వల్ల... ఇలా అయి ఉంటుందా... పరిష్కారం తెలియజేయగలరు
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిముడత ఉన్నది ఎరుపు ఉన్నది ఎదుగుదల లేదు అధిక వర్షాల వల్ల... ఇలా అయి ఉంటుందా... పరిష్కారం తెలియజేయగలరు
Akulaki holes baga unnai purugu kottadamvalla solution ceppandi nivarinchadaniki
ఆకుల శుభ్రంగా పసుపు రంగులోకి వచ్చే రాలిపోయినవి
ఆకులు గోధుమ రంగు లోకి మారి మొక్క యొక్క ఎదుగుదల దెబ్బతినడం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nooka 5446
3 సంవత్సరాల క్రితం
రీజెంట్ స్ప్రే చేయండి.
Kori 9
3 సంవత్సరాల క్రితం
హాయ్ సార్ మాది మిరప పంట ఇప్పటికీ 80 days అయింది మూడుత చాలా ఉంది కాయ్ పడింది ఏముంది విచ్చేసిన కంట్రోల్ కాలేదు దీనికి సొల్యూషన్ ఏమిటో చెప్పగలరు చెప్పండి సార్ మీ నెంబర్ మెసేజ్ పెట్టండి ఫోన్ చేస్తా సార్
Pilli 618
3 సంవత్సరాల క్రితం
Isabion+12:61:00 (or) 28:28:00 kalipi spray cheyandi... Mundu chetlaku neellu petti tharvaatha mandu kottandi...
P 19
3 సంవత్సరాల క్రితం
Seem prablam amandhu kottali cheppandi repost
K 11
3 సంవత్సరాల క్రితం
Biovita +peagaces
Plantix 5338
3 సంవత్సరాల క్రితం
Please let's not share phone numbers and do not promote any products here! Let's keep the communication in the community, so more farmers can benefit. Thanks (Repeated violation of any of these rules will result in exclusion from the community)
Pasupuleti 170
3 సంవత్సరాల క్రితం
Fosmite antrocal
Manejebem 124036
3 సంవత్సరాల క్రితం
Deficiência de Boro
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిN.Naidu 79
3 సంవత్సరాల క్రితం
beniva vadadi