మిరప నారు వయసు 35 రోజులు. పైన చూపించిన విదంగా చిన్న,చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పిఢీ ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోయి మొక్క చనిపోతుంది. దీనికి నివారణ ఎలా
మిరప నారు వయసు 35 రోజులు. పైన చూపించిన విదంగా చిన్న,చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పిఢీ ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోయి మొక్క చనిపోతుంది. దీనికి నివారణ ఎలా
Ravi
534
3 సంవత్సరాల క్రితం
Copper Oxycloride kottandi
Nooka
5446
3 సంవత్సరాల క్రితం
రీజెంట్ స్ప్రే చేయండి
Suresh
276
3 సంవత్సరాల క్రితం
ప్లూటెన్ వాడండి
Gandam
844
3 సంవత్సరాల క్రితం
Copper Oxycloride 450gram+plantamycin100grams 1/acaraku spry cheyandi
Anil
417
3 సంవత్సరాల క్రితం
Hi Puppalla Ravikumar Chilli Cercospora Leaf Spot . నివారణ కోసం గ్రీన్ లింక్ పైన క్లిక్ చేయండి।
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPasupuleti
170
3 సంవత్సరాల క్రితం
Nativo
Mahaboob
39
3 సంవత్సరాల క్రితం
Coper ox cloride tetramycin kalipi Nadal teesi mokka kinda spray cheyandi