చిక్కుడులో వైట్ గ్రబ్స్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

T

Mirapanaaru chanipotundi

Verlu bhaagaane unnayi kaandam meeda machapadi kommachivari varaku macha vyapinchi vendipotunnayi,adi kaaka chelo verupurugu undi solution cheppandi friends

1ఆమోదించవద్దు
N

హాయ్ Tammisetti Guravaiah Stem Rot కుళ్ళు తెగులు నివారణకు Thiophanate methyl 1gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి White Grub వేరుపురుగు నివారణకు chloropyriphos 20%ec ni 2ml/లీటర్ నీటిలో కలిపి భూమి బాగా తడిచేలా స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

Naa daggara chlorpyriphos 50%ec undi dossage chepparaa mam

ఆమోదించండిఆమోదించవద్దు
T

Neetha M reply mam

ఆమోదించండిఆమోదించవద్దు
N

Tammisetti Guravaiah 1.5ml/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయొచ్చు

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి