నా మిరప తోట లో మిరప మొక్కలు ఈ ఫొటోస్ లో పెట్టిన విధంగా చనిపోతున్నాయి దీనికి నివారణ మార్గం చెప్పండి
నా మిరప తోట లో మిరప మొక్కలు ఈ ఫొటోస్ లో పెట్టిన విధంగా చనిపోతున్నాయి దీనికి నివారణ మార్గం చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినా మిరప తోట లో మిరప మొక్కలు ఈ ఫొటోస్ లో పెట్టిన విధంగా చనిపోతున్నాయి దీనికి నివారణ మార్గం చెప్పండి
Dhiniki Em Spray Cheyyali
How the leafs are turns from yellow to greenish
తేజ రకం మిరప పంట లో మొక్కలు సరిగ్గా చిగురు రావడం లేదు, ఈ రకం వైరస్ మొక్కలలో ఎక్కువగా ఉంది ఈ సమస్య కు పరిష్కారం తెలపాలని కోరుతూన్నాను, అలాగే మొక్కలు బాగా పెరగడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పగలరూ
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ నరసింహ రెడ్డి Damping-Off of Seedlings నివారణకు Thiphanate methyl 1gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNooka 5446
3 సంవత్సరాల క్రితం
నేల పగుళ్ళు కారణంగా వేరుకు సంబంధించిన వైరస్ తొందరగా వ్యాపిస్తుంది.రిడోమిల్ గోల్డ్ మొక్క మొదలు భాగం బాగా తడిచేలా స్ప్రే చేయండి
Vijay 0
3 సంవత్సరాల క్రితం
Thanks
నరసింహ 80
3 సంవత్సరాల క్రితం
Neetha M మేడం Thiphanate methyl తో పాటు ఇంకా ఏమి కలిపి కొట్టాలి మేడం
Naresh 0
3 సంవత్సరాల క్రితం
కడం పడిపోతూది ఏమి చేయాలి ప్రత్యేక పరిస్థితులలో
Naresh 0
3 సంవత్సరాల క్రితం
కడం ఎండిపోతూ మడి పోతుంది ఏమి చేయాలి ప్రత్యేక పరిస్థితులలో Neetha M Neetha M