చిల్లీ సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

Ŕ

Mirchi naru ku vadi poinatlu kanipisthadi

Mirchi naru lo pandu akkulu & akkula paina nalati machalu undi & gowthing ledu dhukki mandulu ga em vadukovali yepa pindi kani godavari gold lanti eskovacha & pai mudatha kuda undi plz dhiniki nevarana charyalu chepagalaru

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Ŕavindar Ñaik... Azoxystrobin 15ml/15లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి Chilli Cercospora Leaf Spot

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
Ŕ

Tq medam 🙏🙏

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప మొక్కలు పైన ఆకులు పసుపు రంగు లోకి వస్తున్నాయి తర్వాత మొత్తం చెట్టు పసుపు కలర్లోకి వస్తుంది దీనికి ఏ మందు కొట్టాలి ..

ఆకులు మొత్తం పసుపు రంగులోకి వస్తున్నాయి తర్వాత మొత్తం చెట్టులు పసుపు గా మారి గా మారిపోతున్నాయి కాయలు పోతా రావటం లేదు..

కాప్సికమ్ మరియు మిరప

Mirchi akulu endipoi rangu maruthunnai edi fungues vallana/neutrins lopam vallana

Nivaranaku em spray cheyali

కాప్సికమ్ మరియు మిరప

Mirapa thota akulu Anni pasusu rangulo Mari poi akulu daggariki vastunni

Mirapa thoda akulu pasusu rangulo Mari akulu muducukupotunny Kaya chinnaga kastunnai diniki adaina Mandu ceppandi

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి