చిక్కుడులో వైట్ గ్రబ్స్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

మేడం మా పొలంలో వేరు పురుగు ఎక్కువ గా ఉంది చెట్లు చనిపోతున్నాయి

మేడం మా పొలంలో వేరు పురుగు ఎక్కువ గా ఉంది చెట్లు చనిపోతున్నాయి ఏమి చేయాలి మేడం

ఆమోదించండిఆమోదించవద్దు

Lambda Cyhalothrin ని పచ్చి ఇసుకలో కలిపి భూమి తడిగా ఉన్నప్పుడు చల్లండి.. మంచి ప్రయోజనం ఉంటుంది.

1ఆమోదించవద్దు
N

హాయ్ సోమశేఖర్ White Grub Thiomethoxam 75% SG అనే మందు 80gm ని 150లీటర్లు నీటిలో కలిపి పొలం మొత్తం మొక్కలు మొదళ్ళు బాగా తడిచేలా స్ప్రే చేయండి ..నేల మీదనే స్ప్రే చేయండి ..

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Gucho urea lo kalipi chimandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Dantol or choloro 50 ec 1 ltr 1 acr ku 20 kg urea lo kalipi challandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

కార్భొప్యూరాన్ 3G.గుళికలు ఎకరానికి 6 కిలోలు వేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

అన్న ఉల్లిగడ్డకు పనిచేస్తదా

ఆమోదించండిఆమోదించవద్దు
N

పని చేస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి