Haiiiii madam maa mirchi panta
Akkulu ella pasupu rangu lo unay and mudata adhikanga undhi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkkulu ella pasupu rangu lo unay and mudata adhikanga undhi
Akkadakkada Mirapa chetlu chanipothunnai
Ooragaya tegulu &komma yendu tegulu
Pandu Aakulu vasthunayi. Dheeniki nivarana charyalu cheppagalaru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
Hi Mahesh Kumar Thrips నివారణకు Belt expert 90ml/ఎకరా కి స్ప్రే చేయండి Formula 7 ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNagarjuna
150
3 సంవత్సరాల క్రితం
Diamethoate-20%EC 500ml/acr
Nooka
5446
3 సంవత్సరాల క్రితం
ఎల్లో మొజాయిక్ తెగులు. అక్కడక్కడా వేస్తే పీకి దూరంగా పారవేయండి.ఎక్కువగా వస్తే మాత్రం రికవరీ కాదు.తక్కువగా వస్తే తెల్ల దోమను అరికట్టడానికి పోలో స్ప్రే చేయండి.ఎక్కువగా ఉంటే అనవసరంగా పెట్టుబడి పెట్టకండి.
Margam
0
3 సంవత్సరాల క్రితం
Regent Obaran
Nagarjuna
150
3 సంవత్సరాల క్రితం
Regent with Agromin max