మిరప నారు మొదళ్ళు కుళ్ళి మొక్క చనిపోతుంది నివారణ తెలుపగలరు
మేము మిరప నారు పోసాము. ఇప్పటికీ మొలక వచ్చి దాదాపు 35 రోజులు గడిచాయి. మొదళ్ళు ఎండిపోయి మొక్క చనిపోతుంది. నివారణ తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమేము మిరప నారు పోసాము. ఇప్పటికీ మొలక వచ్చి దాదాపు 35 రోజులు గడిచాయి. మొదళ్ళు ఎండిపోయి మొక్క చనిపోతుంది. నివారణ తెలుపగలరు
Akulu paike mudchukone unnai and koncham gudde povtha kuda undhe bio mandhu kakunda manchi company mandhu cheypagalara
Mandhulu chapandi control cheyataniki nivarana thelapandi
Edi gubba rogam అంటున్నారు నిజమేనా...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ ఆంజనేయులు Damping-Off of Seedlings నివారణకు copper oxy chloride 3gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిఆంజనేయులు 49
4 సంవత్సరాల క్రితం
సమాధానానికి ధన్యవాదాలు
Mamidishetty 222
4 సంవత్సరాల క్రితం
Dhanuka company Conika ( 3 gms 1 litre water ) is the best result. Conika consists of COC 45% + kasugamycin 5%)
Suresh 0
3 సంవత్సరాల క్రితం
Rajkumar Danika compani batil photo pettandi