మిరప నారు ఇలాగా చనిపోతుంది వేరు కుళ్ళు అనుకుంటా 10రోజులు నుంచి వాన పడుతుంది కదా దీనికి కొంచెం నివారణ చెప్పగలరు
మిరప నారు ఇలాగా చనిపోతుంది వేరు కుళ్ళు అనుకుంటా 10రోజులు నుంచి వాన పడుతుంది కదా దీనికి కొంచెం నివారణ చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిరప నారు ఇలాగా చనిపోతుంది వేరు కుళ్ళు అనుకుంటా 10రోజులు నుంచి వాన పడుతుంది కదా దీనికి కొంచెం నివారణ చెప్పగలరు
కాండం తెల్లగా బూజు లాగా మరి చనిపోతున్నాయి
Akkulu muduchukoni unnaye then pasupu akkulu unnaye...mudatha undhiii
Aakullo marpu Ravalli. ★mokkalu arogyanga ravali.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ నరసింహ రెడ్డి Damping-Off of Seedlings ఎక్కువ వర్షం వలన ఇలా అవుతాయి .. Copper oxy chloride 3gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయాలి .. 19:19:19 20gm/10లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkatesh 0
3 సంవత్సరాల క్రితం
Makka peragataniki ea mandu spre cheyali
Venkatesh 0
3 సంవత్సరాల క్రితం
E mandhu thechanandi
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
Venkatesh వేయండి
పోలవేణి 11
3 సంవత్సరాల క్రితం
మిరప నారు ఇలాగ చనిపోతుంది వేరు కుళ్ళు అనుకుంటున్నాము దీనికీ నివారణ చెప్పగలరు
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ పోలవేణి రమేష్ Stem Rot నివారణకు Thiophanate methyl 1gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి
పోలవేణి 11
3 సంవత్సరాల క్రితం
దీనికీ తగ్గుతాదా