ఈ పురుగు నుంచి నివారణ ఏ విధంగా పొందగలం
మిరప నారు నాటి రెండు రోజులు అవుతుంది. అయితే ఈ విధంగా ఈ పురుగు ప్రతి చెట్టును తినేస్తుంది. ఈ పురుగు నుంచి తక్షణ పరిష్కారం నివారణ, దయచేసి తొందరగా తెలపగలరు.ఇప్పటికే పంట చాలా నష్టం వాటిల్లింది.
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిరప నారు నాటి రెండు రోజులు అవుతుంది. అయితే ఈ విధంగా ఈ పురుగు ప్రతి చెట్టును తినేస్తుంది. ఈ పురుగు నుంచి తక్షణ పరిష్కారం నివారణ, దయచేసి తొందరగా తెలపగలరు.ఇప్పటికే పంట చాలా నష్టం వాటిల్లింది.
పిల్లి నలి తెగుళ్లు కు ఎముందు కొట్టాలి
ఆకులో రంధ్రాలు రావడం,ముడతా ఎక్కువ ,కాయలోపురుగు
Chetla adugu bagam lo purugu inka aakulanu tintundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Kishore
229
4 సంవత్సరాల క్రితం
Sureshgaru mono varithavdu (chitti) kalipipi chenuloo akkadakada konchem konchem veyyandi 8099597611 my number call chesthe Inka clear ga chepputhahandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Suresh Slugs and Snails నివారణకు slug కిల్లర్స్ అని కెమికల్స్ దొరుకుతాయి తక్కువ place లో అయితే రాళ్ల ఉప్పు మొక్కలు చుట్టూ వేస్తె సరిపోతుంది
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBhashkar
1
3 సంవత్సరాల క్రితం
Em mandhu kotali
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Bhashkar ఎక్కువ మొక్కలు ఇలా ఉన్నాయా ?
Mallesh
11
3 సంవత్సరాల క్రితం
Kishore
Bhavsingh
66
3 సంవత్సరాల క్రితం
Fertanza Duo