మిరపలో తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

I

ఆకులు ముడుచుకు పోయి తరువాత ఆకులు లేత పసుపు రంగులోకి మారుతున్నాయి

మేము తెల్ల సన్నం మిరప అర ఎకరంలో వేశాము పంట బాగా ఉన్న సమయంలో వర్షం 5 రోజులు ఏకంగా జల్లు పడింది ఈరోజే ఆగింది పంటను వెళ్లి చూస్తే ఆకులు లోనికి ముడుచుకొని ఆకులు లేత పసుపు రంగులో మారుతున్నాయి దీని నివారణ ఎలానో చెప్పగలరు . అలాగే ఈ పంటకు వేస్ట్ డీకంపోసర్ వాడవచ్చా తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Iiar Vamsi Chilli Thrips Fipronil 360ml/ఎకరా కి స్ప్రే చేయండి Waste decomposer వేయొచ్చు 19:19:19 1kg/ఎకరా కి వర్షం ఆగాక స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
I

ఆకులు ఎందుకు ముడుచుకు పోయాయి దీనికి కారణం ఏమిటి వర్షం అయ్యి వుండవచ్చా

ఆమోదించండిఆమోదించవద్దు
N

Iiar Vamsi వర్షం మరియు తామర పురుగులు damage

ఆమోదించండిఆమోదించవద్దు
S

Use passmit(ethion) 250 ml Agripro 250 grm

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి