Mirapa naru ila yellow color ki change ayye chanipothundhi..dhaniki.solution cheppandi...?
Naru vesi 28 days avuthunadhi roju roju ki yellow color ki vachi...chanipothunaviii.....ayyethe dhani (score) mandu kotam kocham 2dats varuku better ga unnaye kani tharavatha nunchi chanipothunaye perugudhala ledhu
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kattekota Bala Gopi Chand Chilli Cercospora Leaf Spot నివారణకు Nativo 8gm/15లీటర్లు కి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKattekota
0
4 సంవత్సరాల క్రితం
Mam iam already spray but no difference mam.
Hari
176
4 సంవత్సరాల క్రితం
Icon+మరియు ఆ స్పాట్ ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేయండి నెంబర్ వన్ గా పనిచేస్తుంది
Hari
176
4 సంవత్సరాల క్రితం
నాన్నారు ఇదే ప్రాబ్లం నేను ఇదే పిచికారి చేసే
Niranjan
14
4 సంవత్సరాల క్రితం
Hari Bhukya exact mandhu dabba pic pettandi sir
Motam.Rajashekhar
0
4 సంవత్సరాల క్రితం
Ma naru kuda alage yellow colour lo vasthundi chanipothundi. A mandu kottali..thondaraga green ga ai perige mandu chappandi