మిరప నారు మల్ల లో ఎలా చనిపోతుంది
దీనికి ఏదైనా పరిష్కారం తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి ఏదైనా పరిష్కారం తెలుపగలరు
మిరపలో పూతలు కాయ గా మారే దశలో ఎండిపోతున్నాయి ఇది సమస్య దీనికి నివారణ చర్యలు అట్లాగే ముడత ఆకుముడతా ఎక్కువగా ఉంది పైన గ్యాలరీలో ఫొటోస్ పెట్టి ఉన్నాము దయచేసి నివారణ చర్యలు తెలుపగలరు
చెట్టు అయితే పూర్తిగా బాగానే ఉంది కానీ కొన్ని కోమ్మలు మాత్రమే పూర్తిగా ఎండిపోతున్నాయి
Akulu pasupu ranguloki marathon do mariyu chukka 5egulu undi emi Mandi vadali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
A Koteswarao copper oxy chloride spray cheyyandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ A Koteswarao Damping-Off of Seedlings నివారణకు copper oxy chloride 3gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి