సార్ !మిరప నారు ఇలా చనిపోతున్నాయి దీనికి కావలసిన మందులు కొన్ని సలహాలు ఇవ్వండి.
మిరప నారు బాగా చనిపోతున్నాయి .
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిరప నారు బాగా చనిపోతున్నాయి .
మిర్చి తోటలో ఇలా అవుతున్నది దీనికి కూడా బయటకు అన్ని రకాల మందులు వాడుతున్నాను ఇలాగే జరుగుతుంది దీనికి ఏ మందులు వాడాలి మందులు కాకుండా కృత్రిమంగా తయారు చేసేది చెప్పండితయారుచేసుకునేది ఏం వాడాలో చెప్పండ
Aakula madyalo randralu vunnaie.
Nivarana charyalu cheppandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Dillmadhu
9
4 సంవత్సరాల క్రితం
Copper spary chainde
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Hi Kalyan Naik Damping-Off of Seedlings Copper oxy chloride 3gm/లీటర్ నీటిలో కలిపి మొక్క మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSk.Yakoobali
34
4 సంవత్సరాల క్రితం
ridomill kottali anna
Kalyan
26
4 సంవత్సరాల క్రితం
Ridomill కొట్యాను అన్న ఐనా చనిపోతున్నాయి
K.Prasadarao
29
4 సంవత్సరాల క్రితం
Mankozb, corbendizm
Sk.Yakoobali
34
4 సంవత్సరాల క్రితం
forex gulakalu sallandi
Shekar
61
4 సంవత్సరాల క్రితం
Neetha M miru chepina vidhaga checina mokkalu chani pothunai
Eresh
0
4 సంవత్సరాల క్రితం
మిరప లో గరు కఅవలీ మీ దగ్గర ఉంటే ఫోటోలు పెట్టండి
Harish
126
4 సంవత్సరాల క్రితం
Score 12ml + kavach 40gm s kalipi spray cheyandi