ఆకు చార ఈగలు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

మిరప నారు పైన ఇలా తెల్లటి చారలు గ వస్తున్నాయి ఎం చేయమంటారు

నేటికీ 17 రోజుల నారు అయింది దయచేసి ఎం మందులు వాడలో చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Puli Santhosh Leaf Miner Flies ఎక్కువగా ఉంటేనే కెమికల్స్ వేయండి .. Neemoil 5ml+ లీటర్ neeru+ చిటికెడు surf powder కలిపి మొక్కలు పై స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఆకుల పైన తెల్లటి మచ్చలు వచ్చినవి అని చెప్పితే.ఫోటో లో ఉన్న రెండు మందులు ఇచ్చారు ఇవి వాడవచ్చునా

ఆమోదించండిఆమోదించవద్దు
S

Varshaniki akulu baga raluthunai control cheyyali ante emi vadali

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆకు చార ఈగలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి