మిరప నారు chachipothunai సర్ వాటికి మందు చపండి ప్లీజ్ సర్
మిరప నారు చనిపోతునై సర్ వాటికి ఏ మందు కోటల్లి సర్ ప్లీజ్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిరప నారు చనిపోతునై సర్ వాటికి ఏ మందు కోటల్లి సర్ ప్లీజ్
ఆకు నల్లబడి రాలిపోవడం జరుగుతుది
Aakulu anni sannaga mandamga vunnai and podavuga and mudhuruku potunnae
Plz give me ur suggestion...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
P.
42
4 సంవత్సరాల క్రితం
A mandhu avasaram ledhu poyyiloni budidha kodhiga challandi .....
P.
42
4 సంవత్సరాల క్రితం
Paina telipina photolo naru unnatlu vasthundhi
Dillmadhu
9
4 సంవత్సరాల క్రితం
Blue copper spary chainde
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
Syam Sundar Metalaxyl spray cheyyandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Syam Sundar Damping-Off of Seedlings Copper oxy chloride 3gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSgg.
0
4 సంవత్సరాల క్రితం
మీ నారు మడి లొ క్రింద భూమి లొనికి కార్బో ఫ్యూరాన్ మందు గుళికలు 1కేజీ గాని 2కేజీ లు వట్టి మట్టిలో కలుపుకొని చల్లుకోండి
Teja
41
4 సంవత్సరాల క్రితం
పృక్లిన్ మందును use చేయండి
Dillmadhu
9
4 సంవత్సరాల క్రితం
Copper oxy choloride spary chainde
Masum
0
4 సంవత్సరాల క్రితం
Hello